క్విజ్ నిర్వహణ విధానము :-
- ప్రతి నెల 5 వ తేది నుండి క్విజ్ ప్రారంభం అగును.(ప్రారంభ నెల April-2022 మాత్రమే 10 వ తేదిన క్విజ్ ప్రారంభం అవుతుంది.)
- ప్రతి రోజు సాయంత్రం 6:00 గంటలకు www.dailyca.in Website ద్వారా Current Affairs ప్రశ్నాపత్రం Link అందించబడును.
- ప్రశ్నాపత్రంలో 15 Current Affairs ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు చేసి రాత్రి 9:00 లోపు Submit చేయాలి. ముందుగా Submit చేసిన వారు క్విజ్ లో ముందువరుసలో ఉంటారు.
- ప్రతి రోజు రాత్రి 9:00 తరువాత సమాధానాలు (KEY)తో పాటు Top Score పొందిన 20 Participants List ఈ Website లో ప్రచురించడంతో పాటు ఆ రోజు వరకు లీడ్ లో ఉన్నవారి పేర్లు స్కోరు ప్రచురించడం జరుగుతుంది.
- ప్రతి నెలలో మొత్తం 450 కి పైగా Current Affairs ప్రశ్నలు ఇవ్వబడుతాయి.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఇవ్వబడును.
- ప్రతి నెల చివర ఎక్కువ మార్కులు పొంది మొదటి 3 స్థానాలలో నిలిచిన ముగ్గురికి నగదు బహుమతి ఇవ్వబడును.
- ప్రతి నెల Top 10 స్థానాలను పొందిన వారి పేర్లు Dailyca.in లో ప్రచురించడం జరుగుతుంది.
Registration and Terms and Conditions :-
- క్విజ్ లో పాల్గొనుటకు క్రింది Registration Form Submit చేయాలి.
- Registration Form Submit చేసిన తరువాత రూపాయలు 49/- నిర్వహణ ఫీజును Phonepe లేదా Google pay ద్వారా UPI ID: dailyca@ybl కి (Message Box లో మీ ఫోన్ నంబర్ Type చేసి) చెల్లించవలెను.
- నిర్వహణ ఫీజు చెల్లించిన తరువాత మీ ఫోన్ నంబర్ Participant ID గా మారుతుంది.
- ప్రతి రిజిస్ట్రేషన్ ద్వారా 10/-రూపాయలు నగదు బహుమతిలో కలుపబడును. ఈ విధంగా నగదు బహుమతి పెరుగును.
- ఈ క్విజ్ లో పాల్గొనే వారిలో ఉత్సాహం పెంపొందించేoదుకే నగదు బహుమతి ఏర్పాటు చేయడం జరిగింది.
- మొత్తం నగదు బహుమతి (Prize Money) లో మొదటి స్థానంలో నిలిచిన వారికి 50% , 2వ ,3వ స్థానములో నిలిచిన వారికి 25% చొప్పున నగదు బహుమతి ఇవ్వబడును. Top 10 లో నిలిచిన 4వ నుండి 10వ స్థానములో నిలిచిన 7 గురికి తరువాతి నెల క్విజ్ లో ఉచితంగా పాల్గొనే అవకాశం పొందుతారు.
- నగదు బహుమతి Registration form లోని Phone number కు లేదా వారు తెలిపిన Number కు మాత్రమే పంపబడును.
- భవిష్యత్తులో GST Service Tax కలుపబడును మరియు క్విజ్ నిర్వహణలో మార్పులను చేయు అధికారం నిర్వాహకులకు ఉంటుంది.
- ప్రతి నెల చివరలో మొత్తం కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను ఒక PDF ఫైల్ రూపంలో రిజిస్టర్ అయిన వారు Download చేసుకోవచ్చు.
- క్విజ్ ప్రశ్నల పై సందేహాలకు లేదా రిజిస్ట్రేషన్ సమస్యలకు dailycahelpdesk@gmail.com కు Screenshots తో mail చేయగలరు.
Daily CA Quiz లో రిజిస్టర్ అయిన వారు వారి Participation ID(Phone Number) తో వారి మిత్రులను పరిచయం చేయవచ్చు. Sponsorship link మీ ఫోన్ కి పంపబడును. లేదా వారి Registration సమయంలో మీ Registration ID (Phone Number) వివరాలు Sponsored ID లో నమోదు చెయ్యాలి . ప్రతీ ఒక విజయవంతమైన Registration ద్వారా మీకు Rs 10/- Sponsorship Bonus పంపబడుతుంది.
Today Toppers List
RANK | NAME | TOTAL SCORE |
---|---|---|
1. | ||
2. | ||
3. | ||
4. | ||
5. | ||
6. | ||
7. | ||
8. | ||
9. | ||
10. | ||
11. | ||
12. | ||
13. | ||
14. | ||
15. | ||
16. | ||
17. | ||
18. | ||
19. | ||
20. |
April month Quiz Toppers
Rank | nAME | TOTAL SCORE |
---|---|---|
1. | ||
2. | ||
3. | ||
4. | ||
5. | ||
6. | ||
7. | ||
8. | ||
9. | ||
10. | ||
11. | ||
12. | ||
13. | ||
14. | ||
15. | ||
16. | ||
17. | ||
18. | ||
19. | ||
20. |
మీరు కూడా క్విజ్ లో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే కింది Link తో రిజిస్ట్రేషన్ చేసుకోని నిర్వహణ ఫీజును చెల్లించండి, మీ ఫోన్ నంబర్ మీ Participation ID గా మారిపోతుంది.